Employee Survey - Audiologist
Audiology Survey Form Welcome to the RASYA American Institute / Clinic survey.
RASYA American Institute / Clinic సర్వేకు స్వాగతం.
Your feedback helps us deliver the highest standard of care.
మీ అభిప్రాయం మాకు అత్యుత్తమ సదుపాయాన్ని అందించడంలో సహాయపడుతుంది.
Section Break This form is organised into three sections/ ఈ ఫారం మూడు విభాగాలుగా వుంచబడింది:
Specialists / స్పెషలిస్టులు,
Patient Coordination & Front Office / రోగి సమన్వయం & ఫ్రంట్ ఆఫీస్
Maintenance / నిర్వహణ
For each item, please rate on a 5-star scale / ప్రతి అంశం కొరకు, దయచేసి 5-స్టార్ స్కెలో రేట్ చేయండి:
1 = Poor/బాలేదు
2 = Average/పర్లేదు
3 = Satisfied/సంతృప్తి
4 = Good/బాగుంది
5 = Excellent/చాలా బాగుంది
This precious information helps us improve our services for you/ఈ విలువైన సమాచారం మా సేవలను మీ కోసం మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
Please select the specialist who served you.
- Select - Varshitha KR Shresta P Sahana P
Specialists / స్పెషలిస్టులు Please rate your experience with the professionalism, expertise, and care provided by our specialists.
దయచేసి మా స్పెషలిస్టుల వృత్తిపరమైన నైపుణ్యం, నిపుణత మరియు సంరక్షణ గురించి మీ అనుభవాన్ని రేట్ చేయండి.
Explanation of Results/వివరణ: Did the audiologist clearly explain your test results in a way you could understand? / ఆడియాలజిస్ట్ మీ టెస్ట్ రిపోర్ట్స్ గురించి మీకు అర్థమయ్యేలా స్పష్టంగా వివరించారా?
Expertise/నైపుణ్యం: Rate the professional's skill and confidence while conducting tests or fitting your device / టెస్ట్ చేసేటప్పుడు లేదా మిషన్లు అమర్చేటప్పుడు వారి పనితీరు ఎలా అనిపించింది?
Empathy & Listening/ఓపికగా వినడం: Did the audiologist actively listen to your specific concerns and lifestyle needs? / మీ సమస్యలను మరియు మీ అవసరాలను వారు ఓపికగా విన్నారా?
Room Preparation/గది శుభ్రత: Was the testing room/sound booth clean, organized, and ready for your appointment? / మీరు లోపలికి వెళ్ళేసరికి టెస్టింగ్ రూమ్ శుభ్రంగా, సిద్ధంగా ఉందా?
Actionable Guidance/సూచనలు: Were you given clear instructions on next steps, treatment, or device care? / తర్వాత ఏం చేయాలి లేదా మిషన్ ఎలా వాడుకోవాలి అనేది సరిగ్గా చెప్పారా?
Overall Trust/నమ్మకం: How confident are you in the care and recommendations provided today? / వారిచ్చిన ట్రీట్మెంట్ పట్ల మీకు నమ్మకం మరియు సంతృప్తి కలిగిందా?
Patient Coordination & Front Office / రోగి సమన్వయం & ఫ్రంట్ ఆఫీస్ Please rate the effectiveness of appointment scheduling, reception, patient coordination, and front-office communication. Consider friendliness, clarity of information, wait times, and the smoothness of administrative processes.
అపాయింట్మెంట్ షెడ్యూలింగ్, స్వాగతం, రోగి సమన్వయం, ఫ్రంట్ ఆఫీస్ కమ్యూనికేషన్ యొక్క ప్రభావవంతతను రేట్ చేయండి. స్నేహపూర్వకత, సమాచార స్పష్టం, వేచిచ్చే సమయాలు, నిర్వాహక ప్రక్రియల సుతరతను పరిగణించండి.
Welcome / ఆహ్వానం: Was the reception staff polite, welcoming, and prompt upon arrival? / రిసెప్షన్ సిబ్బంది మిమ్మల్ని మర్యాదగా ఆహ్వానించారా?
Process / రిజిస్ట్రేషన్ & బిల్లింగ్: Was the registration and billing process smooth and accurate? / బిల్లింగ్ మరియు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ త్వరగా, సులభంగా జరిగిందా?
Guidance / గైడెన్స్: Did your Patient Coordinator clearly explain the next steps and pricing? / పేషెంట్ కోఆర్డినేటర్ మీకు ఫీజులు మరియు తదుపరి వివరాలు స్పష్టంగా చెప్పారా?
Scheduling / అపాయింట్మెంట్స్: Was it easy to schedule appointments without unnecessary delays? / అపాయింట్మెంట్ తీసుకోవడం సులభంగా ఉందా? ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిందా?
Clinic Environment & Hygiene / నిర్వహణ Please rate the effectiveness of appointment scheduling, reception, patient coordination, and front-office communication. Consider friendliness, clarity of information, wait times, and the smoothness of administrative processes.
అపాయింట్మెంట్ షెడ్యూలింగ్, స్వాగతం, రోగి సమన్వయం, ఫ్రంట్ ఆఫీస్ కమ్యూనికేషన్ యొక్క ప్రభావవంతతను రేట్ చేయండి. స్నేహపూర్వకత, సమాచార స్పష్టం, వేచిచ్చే సమయాలు, నిర్వాహక ప్రక్రియల సుతరతను పరిగణించండి.
Waiting Area / వెయిటింగ్ ఏరియా: Was the reception and waiting area clean and comfortable? / వెయిటింగ్ ఏరియా శుభ్రంగా మరియు సౌకర్యవంతంగా ఉందా?
Toilets / బాత్రూమ్స్: Were the clinic washrooms maintained to a high standard of cleanliness? / క్లినిక్ లోని బాత్రూమ్స్ శుభ్రంగా ఉన్నాయా?
Submit